treatment in hyderabad
-
కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు
-
మంచిర్యాలలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు హైదరాబాద్ వైద్యులు శనివారం నిర్ధరించారు. మంచిర్యాల టౌన్ కు చెందిన ముగ్గురి రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా వారికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. బాధితులలో ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరికి మంచిర్యాల ఆస్పత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు.