మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు హైదరాబాద్ వైద్యులు శనివారం నిర్ధరించారు. మంచిర్యాల టౌన్ కు చెందిన ముగ్గురి రక్త నమూనాలను హైదరాబాద్‌కు పంపగా వారికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది.
బాధితులలో ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరికి మంచిర్యాల ఆస్పత్రిలోనే చికిత్సను అందిస్తున్నారు.
మంచిర్యాలలో ముగ్గురికి స్వైన్‌ఫ్లూ
Published Sat, Feb 14 2015 9:45 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement