టిఎస్07ఈకె 1111 ఫ్యాన్సీ నంబర్‌కు భారీ ధర
హైదరాబాద్ సిటీ (రాజేంద్రనగర్): ఉప్పర్‌పల్లి ఆర్టిఓ కార్యాలయంలో మంగళవారం టిఎస్07ఈకె1111 నంబర్‌కు భారీ ధర పలికింది. టెండర్ ద్వారా ఆర్డిపి వర్క్స్ స్టేషన్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ 91700 రూపాయలకు ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను దక్కించుకుంది. టెండర్లను ఆర్టిఓ దుర్గదాస్ నిర్వహించి అత్యధిక ధర కోడ్ చెసిన వారికి అందజేశారు. ప్రస్తుతం ఉప్పర్‌పల్లి ఆర్టిఓ కార్యాలయంలో టీ07ఈకె సిరిస్ కొనసాగుతుంది.