రైల్వేయార్డులో మహిళపై సామూహిక అత్యాచారం
విజయవాడ: విజయవాడ రైల్వే యార్డులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినవారిలో ఒక ఆర్పిఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
ఆ మహిళపై ఒక కానిస్టేబుల్, మరో యువకుడు కలసి సామూహికంగా అత్యచారం చేశారు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.