వుమెన్స్ వరల్డ్ కాంగ్రెస్ మన హైదరాబాద్‌లోనే!
నలుగురిలో నారాయణ అంటారుగానీ నలుగురు కూడిన చోట ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భిన్నమైన భావాలు ఆవిష్కృతమవుతాయి. అలాంటి భావాలకు వేదికగా ఈసారి హైదరాబాద్‌లో ఆగస్టు నెలలో ఉమెన్ వరల్డ్ కాంగ్రెస్ జరగబోతోంది. దీని నేపథ్యం ...
తొలిసారి 1981లో ఇజ్రాయిల్‌లోని హైఫా యూనివర్శిటీలో జరిగింది.
ఇతివృత్తం: ది న్యూ స్కాలర్షిప్
1984లో నెదర్లాండ్స్‌లోని గ్రోనిజెన్ యూనివర్శిటీలో జరిగింది.
ఇతివృత్తం: స్ట్రాటజీస్ అండ్ ఎంపవర్మెంట్
1987లో ఐర్లాండ్‌లోని ట్రినిటీ కాలేజిలో జరిగింది.
ఇతివృత్తం: విజన్స్ అండ్ రివిజన్స్
1990లో యుఎస్ఎ హంటర్ కాలేజి
ఇతివృత్తం: రియాలిటీస్ అండ్ ఛాయిస్
1993లో కోస్టారికాలోని యూనివర్శిటీ ఆఫ్ సాన్ జోస్
ఇతివృత్తం: సెర్చ్, పార్టిసిపేషన్, ఛేంజ్
1996లో ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్ ఎడెలాడ్ లో..
ఇతివృత్తం: థింక్ గ్లోబల్- యాక్ట్ గ్లోబల్
1999లో నార్వేలోని యూనివర్శిటీ ఆఫ్ ట్రోమ్సో
ఇతివృత్తం: జెండరైజేషన్స్
2002లో ఉగాండాలోని మకెరెర్ యూనివర్శిటీలో
ఇతివృత్తం: జెండర్డ్ వరల్డ్స్: గెయిన్స్ అండ్ చాలెంజెస్
2005లో కొరియా ఎవా యూనివర్శిటీలో
ఇతివృత్తం: ఎంబరాసింగ్ ది ఎర్త్: ఈస్ట్-వెస్ట్ నార్త్-సౌత్
2008లో స్పెయిన్‌లోని కంప్యుటెన్స్ యూనివర్శిటీ
ఇతివృత్తం: ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఎ ఉటోపియా
2011లో కెనడాలోని కెర్లన్టన్ యూనివర్శిటీలో
ఇతివృత్తం: లివింగ్ ఇన్ ది గ్లోబలైజ్డ్ వరల్డ్
పన్నెండవ వుమెన్ వరల్డ్ కాంగ్రెస్ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రొ. రేఖా పాండే ఆధ్వర్యంలో జరగనుంది.
థీమ్: ‘జెండర్ ఇన్ ఎ ఛేంజింగ్ వరల్డ్’