ఫన్ ఫ్లవర్
పొద్దుతిరుగుడు పూలలా ముద్దుగుమ్మలు సిగ్గులొలికిస్తూ వయ్యారాలు పోయారు. పసుపు పచ్చందంలో మెరిసిపోయారు.
ఫన్కార్ ఇన్నోవేటివ్ మైండ్స్ లేడీస్క్లబ్ సభ్యులు మారియట్ హోటల్లో శుక్రవారం సన్‌ఫ్లవర్ పార్టీ వేడుకగా చేసుకున్నారు. సమ్మర్ సీజన్‌కు ఫన్నీగా వెల్కం చెబుతూ.. ఎల్లో కాస్ట్యూమ్స్‌లో స్టన్నింగ్ పోజులిచ్చారు.