ఏయూక్యాంపస్: తీరప్రాంత భద్రత ప్రాధాన్యతను వివరిస్తూ సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైకిల్ థాన్ను మంగళవారం ఉదయం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు జెండా ఊపి ప్రారంభించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాలు వద్ద ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకాకుళం నుంచి సైకిల్థాన్ బృందం సోమవారం విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. తిరిగి విశాఖ నుంచి మంగళవారం తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. సైకిల్థాన్కు మద్దతుగా పలువురు చిన్నారులు సైకిళ్లపై వారి వెంట కొంత దూరం ప్రయాణించారు. కార్యక్రమంలో పీపీఏ సెక్రటరీ టి.వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ప్రారంభం
Mar 19 2025 1:26 AM | Updated on Mar 19 2025 1:22 AM
Advertisement
Related News By Category
-
ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు
గుండె తరుక్కుపోయే కఠిన వాస్తవం.. చదువు కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర ప్రయాణం.. పడవపై రైవాడ జలాశయం దాటి, కొండలు గుట్టల్లో నడిచి, పొరుగు జిల్లా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలల...
-
జనం మధ్య జగన్నాథుడు
అంగరంగ వైభవంగా తొలి రథయాత్రసుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు రథంపై కొలువుదీరారు. స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. రథం లాగేందుకు పోటీ పడ్డారు. గవరపాలెం మర్రిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమ...
-
పూల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..
● హైవేలో అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీ ● కడియం నుంచి పూలు తెస్తున్న బొలేరో వ్యాన్ ఢీ ● వ్యాన్ డ్రైవర్ సహా మహిళ దుర్మరణం ● మరో మహిళకు తీవ్ర గాయాలు ● జమాదులపాలెంలో ఘటన కశింకోట: జమాదులపాలెం జంక్షన్...
-
అధికారుల్లో కదలిక
● 5 కి.మీ. నడిచి అర్ల పంచాయతీ చేరుకున్న డీఈవో, తహసీల్దార్, ఎండీపీవో ● ఎన్ఆర్ఎస్టీసీ స్కూలు పునఃప్రారంభానికి హామీ ● అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు సిఫారసురోలుగుంట: అర్ల గిరిజన పంచాయతీ శివారు కొండ శిఖ...
-
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
● ముఖ్యఅతిథులుగా శాసనమండలి విపక్ష నేత బొత్స, రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● జిల్లాలో కేడరంతా హాజరు కావాలని అమర్నాథ్ పిలుపుసాక్షి, విశాఖపట్నం: పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహ...
Related News By Tags