AP: స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం | All Set For Independence Celebrations In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం

Published Sun, Aug 14 2022 6:12 PM | Last Updated on Sun, Aug 14 2022 6:18 PM

All Set For Independence Celebrations In Andhra Pradesh - Sakshi

విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరుగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శిస్తారు. రేపు సాయంత్రం 5:30నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌ కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement