రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక | Andhra Pradesh Tableau Selected For This Year Republic Day Parade | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక, ఏంటంటే..

Published Wed, Jan 11 2023 10:33 AM | Last Updated on Wed, Jan 11 2023 10:33 AM

Andhra Pradesh Tableau Selected For This Year Republic Day Parade - Sakshi

రిపబ్లిక్‌ డే శకటాల ప్రదర్శన( ఫైల్‌ ఫొటో)

సాక్షి, ఢిల్లీ:  దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయ్యింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబలతీర్ధం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ శకటం ఈ అవకాశం దక్కించుకుంది.

వివిధ రాష్ట్రాల నుంచి రిపబ్లిక్‌ డే పరేడ్‌కు శకటాలను కేంద్రం ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ భారత దేశం నుండి కేరళ , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవకాశం కల్పించారు ఈసారి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement