హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ | Ap CM Ys Jagan Conveys Holi Greetings To People | Sakshi
Sakshi News home page

హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌

Published Mon, Mar 29 2021 11:03 AM | Last Updated on Mon, Mar 29 2021 2:15 PM

Ap CM Ys Jagan Conveys Holi Greetings To People - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఆప్యాయ‌త‌, ప్రేమ‌, సంతోషాల హ‌రివిల్లు హోలీ! ప్ర‌తి ఒక్క‌రి జీవితం ఆనందాల‌తో నిండాల‌న్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటా సంతోషాల స‌ప్త వ‌ర్ణాలు వెల్లివిరియాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుంటున్నాను!’ అని ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement