విజయవాడ, సాక్షి: దసరాకు APSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ మధ్య 6,100 సర్వీసులు నడపనుంది. సాధారణ ఛార్జీలతోనే దసరా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు.. అలాగే ముందస్తుగా రాను,పోను రిజర్వేషన్లు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment