AP: మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు | Arrangements For Swearing In AP New Cabinet | Sakshi
Sakshi News home page

AP: మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

Published Sat, Apr 9 2022 2:08 PM | Last Updated on Sat, Apr 9 2022 2:13 PM

Arrangements For Swearing In AP New Cabinet - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు  చేస్తున్నారు. దానిలో భాగంగా సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను తలశిల రఘురాం, పొలిటికల్‌ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు. ఏప్రిల్‌ 11వ తేదీన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement