
సాక్షి, అనకాపల్లి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులూ పరస్పరం అభినందించుకున్నారు.
చదవండి: (విజయసాయిరెడ్డిని కలిసిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు)
Comments
Please login to add a commentAdd a comment