వైఎస్‌ జగన్‌: రాష్ట్రపతి‌ కోవింద్‌కు సీఎం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు | YS Jagan Birthday Wishes to President Ram Nath Kovind - Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి‌ కోవింద్‌కు సీఎం జగన్‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Published Thu, Oct 1 2020 12:41 PM | Last Updated on Thu, Oct 1 2020 1:21 PM

CM Jagan Extend Birth Day Greetings To Ram Nath Kovind - Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్ర‌సాదించాల‌ని కోరుతూ, జాతికి మ‌రింత కాలం సేవ చేయాల‌ని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ నేడు (గురువారం) 75వ జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement