AP: CM Jagan Pays Tributes To Mahatma Jyothi Rao Pule At Tadepalli - Sakshi
Sakshi News home page

CM Jagan: జ్యోతిరావు పూలేకు సీఎం జగన్‌ నివాళి

Published Mon, Apr 11 2022 11:35 AM | Last Updated on Mon, Apr 11 2022 3:37 PM

CM Jagan Pays Tributes To Mahatma Jyothi Rao Pule Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు.

చదవండి: AP Cabinet 2022 Live Updates: ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement