
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి (బుధవారం) విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర‍్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment