పొట్టిశ్రీరాములుకు సీఎం జగన్‌ ఘన నివాళులు | CM YS Jagan Pays Tribute To Potti Sri Ramulu On His Jayanti | Sakshi

పొట్టిశ్రీరాములుకు సీఎం జగన్‌ ఘన నివాళులు

Mar 17 2024 4:20 AM | Updated on Mar 17 2024 4:21 AM

CM YS Jagan Pays Tribute To Potti Sri Ramulu On His Jayanti - Sakshi

సాక్షి,అమరావతి: అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నివా­సంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement