
సాక్షి, దేవరాపల్లి: రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. అమరావతిలో మంగళవారం విజయసాయిరెడ్డిని శాలువాతో సత్కరించి, పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment