Srikakulam: ఆ బడిలో ఒకే విద్యార్థి.. ఒక్కరే టీచర్​.. | one students one teacher In govt school | Sakshi

Srikakulam: ఆ బడిలో ఒకే విద్యార్థి.. ఒక్కరే టీచర్​..

Aug 5 2024 11:04 AM | Updated on Aug 5 2024 11:05 AM

one students one teacher In govt school

శ్రీకాకుళం:  ప్రైవేటు స్కూళ్ల ధాటికి రొట్టవలస పంచాయతీ అవతరాబాద్‌ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి మిగిలాడు. ఈ ఒక్క విద్యార్థి కోసం టీచర్‌ పనిచేస్తుండడం గమనార్హం. వీరికి తోడుగా ఒక మరుగుదొడ్డి నిర్వాహక కార్మికురాలు కూడా ఉన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement