
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఛైర్మన్ సుభాశ్ కుమార్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మంగళవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై సీఎంతో చర్చించారు.
చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్
చదవండి: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. రేవంత్‌కు కోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment