ప్రకాశం: ఆలిండియా చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కోడి పుంజు 4వ స్థానంలో నిలిచింది. గ్రామానికి చెందిన కోళ్ల పెంపకందారుడు సయ్యద్ బాషా తన కోళ్లతో సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన కోళ్ల అందాల పోటీల్లో పాల్గొన్నారు. తన కోడికి బహుమతి దక్కడంపై బాషా ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment