శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఆర్‌సీఎం చర్చి ఆవరణలో ఓ మొక్క ధవళవర్ణంలో కనువిందు చేస్తోంది. స్నో ట్రీగా పిలిచే ఈ మొక్కను పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చారు. ఏడాదిలో పది నెలలు పచ్చగా కనిపించే ఈ మొక్క ఆకులు డిసెంబర్, జనవరిలో మాత్రం తెలుపు రంగులోకి మారిపోతాయి. మంచు ముద్దలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ మొక్కను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
– కొత్తూరు
మంచుపూల స్నోయగం
Published Sat, Jan 8 2022 11:08 AM | Last Updated on Sat, Jan 8 2022 11:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment