మరింత పెరగనున్న ఎండలు | Temperatures above 46 degrees in Visakhapatnam | Sakshi

మరింత పెరగనున్న ఎండలు

May 1 2024 4:59 AM | Updated on May 1 2024 4:59 AM

Temperatures above 46 degrees in Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు,  తీవ్ర వడగాడ్పులు  బుధవారం నుంచి తీవ్ర­తరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరిం­త ఉధృతం కానున్నాయి.

కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement