సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావు కరాడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కేంద్రమంత్రి భగవత్ సమావేశమయ్యారు. విజయవాడకు వచ్చిన భగవత్ కిషన్‌రావు.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ మేరకు సీఎం జగన్‌ను కేంద్రమంత్రి భగవత్ సన్మానించగా.. కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావును సీఎం జగన్ సన్మానించారు. అనంతరం వెంకటేశ్వరుని ప్రతిమను కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావకు బహుకరించారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment