రతన్‌ టాటా మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Mohan Reddy Pay Tribute To Iconic Indian Industrialist Ratan Tata, Tweet Inside | Sakshi

Ratan Tata Death: రతన్‌ టాటా మృతిపట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Published Thu, Oct 10 2024 7:04 AM | Last Updated on Thu, Oct 10 2024 10:21 AM

Ys Jagan Mohan Reddy Tribute To Ratan Tata

సాక్షి,తాడేప‌ల్లి : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ చావల్‌ టాటా మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 

దేశ పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్ ర‌త‌న్ టాటా అని వైఎస్‌ జగన్‌ కొనియాడారు. స‌మాజం కోసం ర‌త‌న్ టాటా ప‌నిచేశారు. దేశ నిర్మాణానికి ర‌త‌న్ టాటా స‌హ‌కారం అందించడంతో పాటు, దేశానికి ర‌త‌న్ టాటా సేవ‌లు స్పూర్తిదాయకమన్నారు వైఎస్‌ జగన్‌.

రతన్‌ టాటా మృతిపట్ల వైఎస్‌ జగన్‌ నివాళి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement