ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది.. ధన లబ్ధి | Today Telugu Horoscope On September 24th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది.. ధన లబ్ధి

Published Tue, Sep 24 2024 6:37 AM | Last Updated on Tue, Sep 24 2024 8:33 AM

Check your Daily Horoscope In Telugu Today Rasi Phalalu Sep 24 2024 Details

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు
గ్రహఫలం.. మంగళవారం, 24.09.24
భాద్రపద మాసం, తిథి: బ.సప్తమి సా.5.58 వరకు, తదుపరి అష్టమి, 
నక్షత్రం: మృగశిర రా.3.39 వరకు, తదుపరి ఆరుద్ర,
సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.54

వర్జ్యం: ఉ.9.44 నుండి 11.16 వరకు, 
దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.42 నుండి 11.30 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు
    

అమృతఘడియలు: రా.7.14 నుండి 8.48 వరకు.


మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆ«ధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: బంధువులతో సఖ్యత. శుభవార్తలు అందుతాయి. ఆస్తి, ధనలాభ సూచనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు కొంత గందరగోళం. పనుల్లో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: బంధువుల నుంచి ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు  లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

సింహం: శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. స్వల్ప ధనలాభం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు.  దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

తుల: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధనలబ్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. సోదరులతో సఖ్యత. వాహనయోగం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement