
పాల్వంచ: పట్టణ వాసులను కుక్కలు, కోతుల బెడద వేధిస్తోంది. దీనికి తోడు తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్య ఎదుర్కొంటున్న వారు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ‘సాక్షి’ సమన్వయం చేయాలని సంకల్పించింది. ఈమేరకు శనివారం ఫోన్ ఇన్ ఏర్పాటుచేయగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి పాటుపడతారు.
సీహెచ్.శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్
తేది : 25 – 02 – 2023, శనివారం, సమయం : ఉదయం 11నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 98499 05884

Comments
Please login to add a commentAdd a comment