భద్రాచలం: భద్రాచలానికి శ్రీనివాసం శ్రీరామ స్వాతి – శ్రీపతి దంపతులు పదేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీపతి తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి, గుబురు గడ్డంతో స్వామిజీలా కనిపించేవారు. ఆ తర్వాత పాత భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తికాక ముందే జీ ప్లస్ 5 భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమ కట్టడాలేమిటని ప్రశ్నించిన స్థానికులతో పలుమార్లు తగదా పడ్డారు. భవన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నేతలతోనూ గొడవ పెట్టుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఈ దంపతుల విషయమై స్థానికులను వాకబు చేయగా ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోయారు. అయితే, శ్రీపతిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టత రాలేదు.
Breadcrumb
- HOME
●ఆది నుంచీ అనుమానాస్పదమే
Mar 27 2025 1:35 AM | Updated on Mar 27 2025 1:33 AM
Advertisement
Related News By Category
-
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్ర మాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ద్విచక్రవాహనదా రుడు మృతిచెందాడు. బుధవారం తెల్లవారుజా మున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... ఖమ్మం ...
-
నెలలుగా ఎదురుచూపు..
ఇల్లెందు: రేషన్ డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల స్టాక్ కూడా సకాలంలో పంపిణీ చేశారు. ఈ మూడు నెలల కమిషన్‌తో పాటు ఏప్రిల్, ...
-
వాటర్ ట్యాంక్ ఎక్కిన గిరిజనుడు
అశ్వారావుపేటరూరల్: తనకు అర్హత ఉన్నా ప్ర భుత్వం, అధికా రులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆగ్రహించిన ఓ గిరిజనుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన బుధవా రం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మామిళ్లవారిగూడెం ...
-
జవాన్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు
● సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు ● కి.మీ. మేర జాతీయ జెండాలతో ర్యాలీ●నాన్న వచ్చాడురా... వేలాదిగా తరలివచ్చిన జనసందోహం నడుమ సూర్యతండాలోని స్వగృహానికి అనిల్ మృతదేహాన్ని తీసుకురాగనాఏ ఆయన తల్ల...
-
గంజాయి పట్టివేత?
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణం మీదుగా 6 కేజీల గంజాయిని తరలిస్తుండగా టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎంత మంది తరలిస్తున్నారు? దాని విలువ ఎంత? అనే వివరాలు...
Related News By Tags