న్యూఢిల్లీ:విమానయాన సంస్థలు అన్ని దేశీ విమానాల్లో ప్రయాణికులకు మీల్స్ సర్వీసు అందించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. అలాగే, చదువుకునేందుకు మ్యాగజైన్లు మొదలైనవి కూడా అందించవచ్చని తెలిపింది.
కోవిడ్–19 పరిణామాల నేపథ్యంలో రెండు గంటల కన్నా తక్కువ ప్రయాణ సమయం ఉండే ఫ్లయిట్స్‌లో ప్రయాణికులకు భోజనాలు అందించడంపై ఏప్రిల్ 15 నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment