భయాన్ని తొలగించాలి
పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
– ఎంఏ.కరీం, సైకాలజిస్టు, కరీంనగర్
మంచి ఆహారం తీసుకోవాలి
పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలి. డ్రైఫ్రూట్స్, జ్యూస్, పండ్లు ఎక్కువగా తినాలి. పడుకునే ముందు పాలు తాగాలి.
– శ్వేత, డైటీషియన్, కరీంనగర్
టీవీ, ఫోన్ చూడొద్దు
పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, ఫోన్ చూడొద్దు. అవి ఎంటర్‌టైన్‌మెంట్ కన్నా ఒత్తిడినే ఎక్కువ కలిగిస్తాయి. బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
– డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
భయాన్ని తొలగించాలి
భయాన్ని తొలగించాలి
Comments
Please login to add a commentAdd a comment