ఖమ్మం లీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరగనుండా ప్రచారం ఉధృతంగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ విజయాన్ని కాంక్షిస్తూ న్యాయవాదులను వ్యక్తిగతంగా కలవడమే వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇంకొందరు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో యువ, మహిళా న్యాయవాదుల ఓట్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎస్.వెంకటగుప్తా, తొండపు వెంకటేశ్వరరావు, విజయ రాఘవ, ఉపాధ్యక్ష పదవికి ఎస్.కే.జానీమియా, విజయశాంత, రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి పదవికి గద్దల దిలీప్, తెల్లాకుల రమేష్‌బాబు, క్రీడా కార్యదర్శి పదవికి కే.వీ.వీ.లక్ష్మి, రాందాస్‌నాయక్, గ్రంథాలయ కార్యదర్శిగా కళ్యాణి, రాంబాబు పోటీ పడుతున్నారు. ఇక సంయుక్త కార్యదర్శి, కోశాధికారిగా మేకల నవీన్, నరసింహారావు, మహిళా ప్రతినిధిగా ఇందిర ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. మొత్తం 816 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా విజయం వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Breadcrumb
- HOME
‘బార్’ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం
Mar 26 2025 1:11 AM | Updated on Mar 26 2025 1:09 AM
Advertisement
Related News By Category
-
పరిహారం స్వాహాపై కదలిక
తిరుమలాయపాలెం: భారీ వర్షాలు, వరదలతో ఆవులు, గేదెలు కొట్టుకుపోయి నష్టపోయిన రాకాసితండా రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని మండల వెటర్నరీ డాక్టర్ భర్త వేరే ఖాతాకు మళ్లించిన ఘట నపై శనివారం సాక్షిలో...
-
తొలి పండుగ..
● ఇప్పటి నుంచి హిందువుల పండుగలు షురూ ● పేలాల పిండికి ప్రత్యేక స్థానం నేడు తొలి ఏకాదశి ఖమ్మంగాంధీచౌక్: ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి హిందూ పండుగలు మొదలవుతాయి. ఆనందంతో పాటు ఆరోగ్యానిచ్చే పండుగ ఇది. ...
-
జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరం
● సాధు జంతువుల నుంచి సంక్రమణ ● వైరస్, బ్యాక్టీరియాల ద్వారా వ్యాప్తి ● రేబిస్, మెదడువాపు, ఆంత్రాక్స్ వంటివి ప్రాణాంతకమంటున్న వైద్యులు నేడు ‘జూనోసిస్ డే’ ఖమ్మంవ్యవసాయం: జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమ...
-
ఎంపీడీఓల బదిలీలు
ఖమ్మంసహకారనగర్: గత ఎన్నికల సమయంలో ఎంపీడీఓల బదిలీలు జరగ్గా.. వారి వారి ప్రాంతాలకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ డైరెక్టర్ జి.శ్రీజన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ...
-
గురుకులాల్లో వసతుల కల్పనకు చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దానవాయిగూడెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ...
Related News By Tags