
వ్యవసాయ శాఖకు కొత్త ఫోన్ నంబర్లు
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. జిల్లా వ్యవసాయాధికారి మొదలు కార్యాలయంలో పనిచేసే అధికారులు, ఏడీఏలు, ఏఓలకు కొత్త నంబర్లు కేటాయించారు. ఎయిర్‌టెల్ నంబర్లను వ్యవసాయ శాఖ కేటాయించగా, ఇకపై ఇదే నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. – ఖమ్మంవ్యవసాయం
డీఏఓ మొదలు ఏఓల వరకు కేటాయింపు
హోదా ఫోన్ నంబర్
జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం
జిల్లా వ్యవసాయాధికారి 89777 47500
ఏడీఏ, టెక్నికల్ 89777 47501
ఏడీఏ, టెక్నికల్ 89777 47502
పరిపాలనా అధికారి 89777 47503
ఏఓ, టెక్నికల్ 89777 47396
ఏఓ, టెక్నికల్ 89777 47397
ఏఓ, టెక్నికల్ 89777 47398
ఏఓ, టెక్నికల్ 89777 47399
రైతు శిక్షణా కేంద్రం(ఎఫ్‌టీసీ)
డిప్యూటీ డైరెక్టర్ 89777 46566
ఏడీఏ 89777 46572
వ్యవసాయాధికారి 89777 48420
వ్యవసాయాధికారి 89777 48442
వ్యవసాయాధికారి 89777 48443
వ్యవసాయాధికారి 89777 48612
బీసీ ల్యాబ్
ఏడీఏ 89777 46573
వ్యవసాయాధికారి 89777 48677
వ్యవసాయాధికారి 89777 48679
భూసార పరీక్షా కేంద్రం (ఎస్‌టీఎల్)
ఏడీఏ 89777 47389
వ్యవసాయాధికారి 89777 47390
వ్యవసాయాధికారి 89777 47391
వ్యవసాయాధికారి 89777 47394
వ్యవసాయాధికారి 89777 47395
ఖమ్మం డివిజన్
ఏడీఏ 89777 46617
ఏఓ (టెక్నికల్) 89777 46621
ఏఓ, ఖమ్మం అర్బన్ 89777 46618
ఏఓ, రఘునాథపాలెం 89777 46619
హోదా ఫోన్ నంబర్
ఏఓ. కామేపల్లి 89777 46620
కూసుమంచి డివిజన్
ఏడీఏ 89777 47212
ఏఓ (టెక్నికల్) 89777 47220
ఏఓ, నేలకొండపల్లి 89777 47216
ఏఓ, కూసుమంచి 89777 47217
ఏఓ, ఖమ్మం రూరల్ 89777 47218
ఏఓ, తిరుమలాయపాలెం 89777 47219
మధిర డివిజన్
ఏడీఏ 89777 46574
ఏఓ (టెక్నికల్) 89777 48680
ఏఓ, మధిర 89777 46575
ఏఓ, బోనకల్ 89777 46576
ఏఓ, చింతకాని 89777 46578
ఏఓ, ముదిగొండ 89777 46579
ఏఓ, ఎర్రుపాలెం 89777 46580
వైరా డివిజన్
ఏడీఏ 89777 48708
ఏఓ, వైరా 89777 48709
ఏఓ, కొణిజర్ల 89777 48710
ఏఓ, ఏన్కూరు 89777 46597
ఏఓ, కారేపల్లి 89777 46598
సత్తుపల్లి డివిజన్
ఏడీఏ 89777 48722
ఏఓ (టెక్నికల్) 89777 46623
ఏఓ (భూసార పరీక్షలు) 89777 47510
ఏఓ, సత్తుపల్లి 89777 48723
ఏఓ, వేంసూరు 89777 48724
ఏఓ, పెనుబల్లి 89777 48725
ఏఓ, కల్లూరు 89777 48728
ఏఓ, తల్లాడ 89777 48729