సంక్రాంతి తర్వాత షురూ | Akkineni Nagarjuna New Movie With Director Praveen Sattaru | Sakshi
Sakshi News home page

సంక్రాంతి తర్వాత షురూ

Published Sat, Dec 12 2020 12:21 AM | Last Updated on Sat, Dec 12 2020 12:21 AM

Akkineni Nagarjuna New Movie With Director Praveen Sattaru - Sakshi

‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా చిత్రీకరణ, బిగ్‌ బాస్‌ షోతో కొన్ని రోజులుగా నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20తో ‘బిగ్‌ బాస్‌–4’ పూర్తవుతుంది. ‘వైల్డ్‌ డాగ్‌’ కూడా ఇటీవలే పూర్తయింది. దాంతో కొత్త ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యారు నాగ్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందనున్న చిత్రం జనవరి నెలలో ఆరంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను సంక్రాంతి తర్వాత ప్లాన్‌ చేశారు. ఈ చిత్రంలో నాగ్‌ సరసన జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వారిని త్వరలోనే ఫైనల్‌ చేయనున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement