ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రభంజనం సృష్టించామన్నదే ముఖ్యమంటోంది హీరోయిన్ కృతీ శెట్టి. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ తమ సరసన కృతీ నటిస్తే బాగుండు అనుకుంటున్నారంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి బేబమ్మకు తెలుగులో వస్తున్న ఆఫర్లేంటి? వేటికి ఆమె ఓకే చెప్పిందో తెలియాలంటే ఇది చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment