పవన్‌ సినిమాలో నిధి అగర్వాల్‌ | Nidhi Agarwal To Romance Pawan Kalyan | Sakshi
Sakshi News home page

యువ రాణి

Published Sun, Jan 31 2021 6:27 AM | Last Updated on Sun, Jan 31 2021 2:23 PM

Nidhi Agarwal To Romance Pawan Kalyan - Sakshi

ఇస్మార్ట్‌ బ్యూటీ నిధీ అగర్వాల్‌ ఓ క్రేజీ ఛాన్స్‌ కొట్టేశారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నిధీ అగర్వాల్‌ యాక్ట్‌ చేస్తున్నారు. ఏయం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో నిధి యువరాణి పాత్రలో కనిపిస్తారని సమాచారం. పవన్‌ కల్యాణ్‌ వజ్రాల దొంగలా కనిపిస్తారట. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత వరుసగా రెండు తమిళ సినిమాల్లో కనిపించారు నిధీ అగర్వాల్‌. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయి, ఫుల్‌ జోష్‌లో ఉన్నారామె. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement