- వీకెండ్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ బుధవారం ఓ కొత్త ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది బాలీవుడ్ భామ కరీనా కపూర్
- ప్రశాంతత నుంచి సంతోషం లభిస్తుంది. ఉదాసీనత నుంచి ప్రశాంతత లభిస్తుదంటూ నవ్వుతూ ఉన్నఫోటోని అభిమానులతో పంచుకుంది ‘చందమామ’ కాజల్
- పొట్టి దుస్తుల్లో సెల్ఫీ దిగుతూ కుర్రకారుల మతులు పొగొడుతున్న లక్ష్మీరాయ్
- బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి హీట్ పెంచుతున్న కృతి సనన్
- చీరకట్టులో అదరగొట్టిన రేణూదేశాయ్
సోషల్ హల్‌చల్: హాట్ పిక్‌తో హీట్ పెంచుతున్న కృతి, లక్ష్మీరాయ్
Published Thu, Mar 25 2021 2:31 PM | Last Updated on Thu, Mar 25 2021 3:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment