Laxmi rai
-
మహేశ్ బాబు భావోద్వేగం.. ఆరోగ్యంగా ఉండాలన్న భూమిక
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం పట్ల మహేశ్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో స్పెషల్ బాండింగ్ ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది నటి భూమిక బ్లాక్ డ్రైస్‌లో అదరగొడుతన్న శివాత్మిక ఇంట్లోనే గడుపుతూ ఆరోగ్యంగా ఉండడంటున్న అమిషాపటేల్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
అరుదైన ఫోటో షేర్ చేసిన నమ్రత, డాడీ డైనోసార్ అంటున్న విష్ణు
ఇంట్లోనే సేఫ్‌గా ఉండి తన సినిమా చూడండి అంటూ.. వకీల్‌సాబ్ సినిమా చూస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకంది అనన్య నాగళ్ల. వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. బేబీ అండ్ డాడీ డైనోసర్ అంటూ కుమారుడి బుగ్గలు కొరుకూ ఫోటోని బంధించి అభిమానులతో పంచుకున్నాడు మంచు విష్ణు భర్త మహేశ్ బాబు, కొడుకు గౌతమ్‌తో కలిసిన దిగిన అరుదైన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది నమ్రతా శిరద్కర్ అజిత్‌కు బర్త్‌డే విషెష్ చెప్తూ తనతో దిగిన ఫోటోని షేర్ చేసుకుంది హీరోయిన్ లక్ష్మీరాయ్ తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది బాలీవుడ్ భామ కంగనా రనౌత్ View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by renu (@renuudesai) రీతూ వర్మ View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by sundeep kishan (@sundeepkishan) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by ANIL GEELA (@myvillageshow_anil) -
చూపులతో మత్తెక్కిస్తున్న నిధి.. కళ్లు చెప్తాయంటున్న లక్ష్మీ
నాకెందుకు ప్రపోజ్ చేయలేదురా అంటున్నఅనసూయ నోటితో చెప్పలేని చాలా మాటలు కళ్లు చెప్తాయంటున్న లక్ష్మీరాయ్ కుర్రకారులకు మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్ చూపులు ఈ పాటలో ప్రేమ ఉంది అంటూ హింది పాటకు స్టెప్పులేసిన హారిక View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) ! View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) ! View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
హీట్ పెంచుతున్న కృతి.. సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్
వీకెండ్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ బుధవారం ఓ కొత్త ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది బాలీవుడ్ భామ కరీనా కపూర్ ప్రశాంతత నుంచి సంతోషం లభిస్తుంది. ఉదాసీనత నుంచి ప్రశాంతత లభిస్తుదంటూ నవ్వుతూ ఉన్నఫోటోని అభిమానులతో పంచుకుంది ‘చందమామ’ కాజల్ పొట్టి దుస్తుల్లో సెల్ఫీ దిగుతూ కుర్రకారుల మతులు పొగొడుతున్న లక్ష్మీరాయ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో పెట్టి హీట్ పెంచుతున్న కృతి సనన్ చీరకట్టులో అదరగొట్టిన రేణూదేశాయ్ View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న హీరోయిన్
ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మీ. రమణ మొగిలి డైరెక్షన్లో రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రాయ్‌లక్ష్మీ గాయపడ్డారు. ‘‘ఫైటర్స్‌తో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో రాయ్‌లక్ష్మీ కాలికి గాయమైంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్లాం. చికిత్స తీసుకున్నాక, కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో రాయ్‌లక్ష్మీ పాల్గొంటారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇది భారీ యాక్షన్ సీక్వెన్స్ అని, పెద్ద ప్రమాదం నుంచి రాయ్‌లక్ష్మీ తప్పించుకున్నారని కూడా చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో విలన్‌గా ప్రదీప్ రావత్, ఓ కీలక పాత్రను సీనియర్ నరేశ్ పోషిస్తున్నారు. చదవండి: తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం భార్యకు ఫామ్‌హౌస్ రాసిచ్చిన ఎన్టీఆర్! యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం -
సోషల్ హల్చల్: చంపేస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేస్తున్న కాజల్
►రెడ్ ఫ్లేమింగ్ సారీలో అదిరిపోయిన రష్మీ.. ఓర చూపుతో యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంది ► చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న కాజల్ ►శక్తి మనకు ఏమి ఇవ్వదు.. మనమే తీసుకోవాలంటున్న లక్ష్మిరాయ్ ►ఎడారిలో చక్కర్లు కొడుతున్నమెహ్రీన్ ►గొల్డెన్ అవర్ పిక్ అంటూ తన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హెబ్బా పటేల్ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
సోషల్ హల్ చల్: తెల్ల చీరలో భాను.. రెడ్ సారీలో శ్యామల
♦ షూటింగ్ వీడియోని షేర్ చేసిన పాయల్ రాజ్‌పుత్ ♦ తెల్ల చీరలో అందాలు ఆరబోస్తున్న బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ ♦ లక్ష్మీరాయ్ సొగసు చూడ తరమా ♦ రెడ్ సారీలో అదరగొట్టిన బిగ్‌బాస్ ఫేమ్ యాంకర్ శ్యామల ♦ నేనేంటో.. ఏం చేయాలో నాకే బాగా తెలుసు అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ ♦ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) -
అప్పుడు మళ్లీ లాక్డౌన్!
‘‘21డేస్ హోం క్వారంటైన్లో ఉన్నంత మాత్రాన కరోనా వైరస్‌ను జయించినట్లు కాదు. 22వ రోజు నుంచి కూడా కొంతకాలం కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలి’’ అంటున్నారు లక్ష్మీరాయ్. కరోనా వైరస్ నిరోధక చర్యలను పాటించకపోయినట్లయితే ఇంకా చెడు పరిణామాలు జరిగే అవకాశం ఉందని తనతో ఓ డాక్టర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఆ విషయాల గురించి ఓ లాంగ్ పోస్ట్‌ను ఆమె తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ పోస్ట్ సారాంశం ఈ విధంగా.. ‘‘లాక్డౌన్ పూర్తయిన తర్వాత దేశభక్తితో కొందరు రోడ్లపైకి వచ్చి కరోనా యుద్ధాన్ని గెలిచామని పెద్ద పెద్దగా అరుస్తారు. దేశభక్తి గీతాలను ప్లే చేస్తూ కొంతమంది, జాతీయ జెండాను పట్టుకుని మరికొంతమంది రోడ్ల పైకి వచ్చి విచ్చలవిడిగా వాహనాలను నడుపుతారు. మేం చదువుకున్నవారమంటూ చెప్పుకుంటున్న కొందరు లాక్డౌన్ పూర్తయిన వెంటనే సినిమా హాల్స్, మాల్స్, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ జోన్స్‌లోకి వెళ్లి టైమ్ గడిపే ప్రయత్నం చేస్తారు. అలాగే కొన్ని కార్పొరేట్ సంస్థలు, చిన్న, మధ్యస్థాయి కంపెనీలు లాక్డౌన్ వల్ల కలిగిన ఇబ్బందులను అధిగమించడానికి తమ ఉద్యోగులకు అధిక పని గంటలను కేటాయించాలని చెప్పవచ్చు. కరోనాకు భయపడి ఇప్పటికే పట్టణాల నుంచి గ్రామీణప్రాంతాలకు చేరుకున్నవారు తిరిగి తమ ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రారంభించాలని పెద్ద ఎత్తున పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగిస్తారు. ఇలా అందరూ తమ తమ సాధారణ జీవితాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే 21డేస్ క్వారంటైన్లో ఉన్నాం కదా అని శానిటైజర్స్‌ను, మాస్క్‌లను పక్కనపెట్టేస్తారు. పరిశుభ్రంగా ఉండే విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ వీరిలో ఇంకా ఎవరికైనా స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నా, అవగాహన లేక కరోనా పరీక్షలు చేయించుకోకుండా ఉండి జనసంద్రంలో తిరిగినా.... మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి ప్రజలందరూ లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొవాల్సి రావొచ్చు. 21 రోజుల క్వారంటైన్ పూర్తయిన వెంటనే 22వ రోజు నుంచి కూడా కొంత కాలం సామాజిక దూరాన్ని, కరోనా వైరస్‌ను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను మర్చిపోకండి. ఒకవేళ వీటిపట్ల అశ్రద్ధగా ఉంటే ఇప్పటివరకు మనం పాటించిన 21డేస్ లాక్డౌన్ వృథా కావొచ్చు. 22వ రోజున ప్రజా రవాణా, ప్రజాజీవనం ఎలా ఉండాలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు లక్ష్మీరాయ్. -
అంజలి, లక్ష్మీ రాయ్ మధ్య గొడవ..!
షాపింగ్ మాల్, జర్నీ వంటి చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో పెద్ద హీరోయిన్ స్థాయికి చేరుకున్న తెలుగు ముద్దుగుమ్మ అంజలి. మన పక్కింటి అమ్మాయిలా ఇంకా చెప్పాలంటే మనింట్లో అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి. తను హిందీ ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్‌తో గొడవ పడింది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బయట ఎక్కడా గొడవ పడక పోయినా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 'ఆనంద భైరవి' చిత్రం కోసం గొడవ పడే సన్నివేశంలో పోటీపడి నటించారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల నిర్మాతలు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కర్రి బాలాజీ. సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్. జూలీ-2 తో హిందీ కుర్రకారుని ఉర్రూతలూగించిన లక్ష్మీ రాయ్.., తమిళ్లో ఎన్నో చిత్రాలలో నటించిన సంగతి తెలిసిదే. తెలుగులోనూ పలు చిత్రాలతో పాటు మెగా స్టార్ చిరంజీవి సరసన ‘అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడు’ ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం పాయిజన్-2 లో శృంగార దృశ్యాలలో నటిస్తూ కుర్రకారు మతులు పొగొట్టబోతోంది. -
హర్రర్ చిత్రంలో రాయ్‌లక్ష్మి
చెన్నై : ప్రపంచవ్యాప్తంగా దేవతా కథల్లో ప్రాముఖ్యంగా వినిపించే పేరు ‘సిండ్రెల్లా’. ఈ పేరుతో ప్రస్తుతం తమిళంలో ఒక దెయ్యపు చిత్రం రూపొందుతోంది. ఇందులో రాయ్‌లక్ష్మి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వినో వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈయన ఎస్జే సూర్య వద్ద సహాయ దర్శకునిగా ఉన్నారు. సిండ్రెల్లా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ఇదొక దెయ్యపు చిత్రమేనని, అయితే దెయ్యపు చిత్రాలకు ఇక్కడున్న హైదర్ కాలపు ఫార్ములా నుంచి వైదొలగి, అన్ని అంశాలతో ఒక స్పీడ్ చిత్రంగా ఇది రూపొందినట్లు తెలిపారు. రాయ్‌లక్ష్మి పోషించిన పాత్ర ఆమె ఇమేజ్ను ఎంతగానో మారుస్తుందన్నారు. ఆమెను ఇంతవరకు గ్లామర్ పాత్రల్లో చూసిన అభిమానులకు ఊహించని రీతిలో ఈ చిత్రంలో కనిపిస్తుందన్నారు. సాక్షి అగర్వాల్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక కథాపాత్రలో కనిపిస్తారన్నారు. ఆమె పోషిస్తున్న ప్రతినాయకురాలి పాత్ర విలనిజంను కొత్త కోణంలో చూపిస్తుందన్నారు. గాయని ఉజ్జయిని గజరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. కాంచన–2 చిత్రానికి సంగీతం సమకూర్చిన అశ్వమిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాధారణ దెయ్యపు చిత్రాలకు భిన్నంగా కొత్త కథతో పయనించే కథా చిత్రం ఇది. తమిళం, తెలుగు రెండు భాషల్లో నిర్మిస్తున్న సిండ్రెల్లా చిత్రం ఎంటర్టెయిన్మెంట్కు పూర్తి గ్యారెంటీ ఇస్తుందన్నారు. -
నీకేదంటే ఇష్టం
రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’. కిశోర్ కుమార్ దర్శకత్వం వహించారు. గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రవీణ్, మధునందన్ల కామెడీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. హరిగౌర మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న 'వెంకటలక్ష్మి'
హీరోయిన్గా ఓ మోస్తరు సినిమాలు చేస్తూ.. ఖైదీ నెంబర్150 సినిమాలోని రత్తాలు సాంగ్‌తో ఫేమస్ అయిపోయింది లక్ష్మీరాయ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రాయ్‌లక్ష్మీ సిద్దమవుతోంది. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి విడుదల చేసిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
వాస్తవ సంఘటనతో...
‘గీతాంజలి’ ఫేమ్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘ఆనందభైరవి’. లక్ష్మీరాయ్ ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. కర్రి బాలాజీ దర్శకత్వంలో హరేవన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేశ్‌రెడ్డి ఇటికెల నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ‘ఆనందభైరవి’ తెరకెక్కనుంది. వినోదంతో పాటు ఉత్కంఠ భరితంగా సినిమా సాగుతుంది. అంజలి పాత్ర ప్రతి ఇంట్లో ఉండే అమ్మాయిని గుర్తు చేసేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘అంజలికి జోడీగా ఓ యువ కథానాయకుడు నటించనున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది’’ అన్నారు రమేశ్‌రెడ్డి ఇటికెల. ‘‘తొలిసారిగా యాక్షన్ పాత్ర పోషిస్తున్నా. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా’’ అని అంజలి చెప్పారు. ‘‘ఇందులో నాది చాలెంజింగ్ పాత్ర. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది’’ అన్నారు లక్ష్మీరాయ్. రవికిషన్, ‘బాహుబలి’ ప్రభాకర్, ధన్‌రాజ్, ‘సత్యం’ రాజేశ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, శ్రీహర్ష తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: పి.జి.విందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేశ్‌బాబు దత్తి. -
పిల్లా నీకేదంటే ఇష్టం
లక్ష్మీ రాయ్, రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధు నందన్ ముఖ్య తారలుగా కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. ఏబీటీ క్రియేషన్స్ పతాకంపై ఎమ్. శ్రీధర్‌రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను దర్శక–నిర్మాతలు లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘పిల్లా నీకేదంటే ఇష్టం.. యాపిల్ పిల్లా నీకేదంటే ఇష్టం’ అనే మాసీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హరి గౌర సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు శేఖర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొంతకాలం క్రితం ఈ సినిమా ప్రయాణం మొదలైంది. అమలాపురంలో దాదాపు 40 రోజులు షూటింగ్ జరిపాం. ఇంకో పదిరోజులు అక్కడే షూటింగ్ జరిపితే ఈ సినిమా దాదాపు పూర్తి అవుతుంది. కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. లక్ష్మీరాయ్ బహుభాషా నటి. అద్భుతంగా నటిస్తున్నారు. డైరెక్టర్ కిశోర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు. కార్తీక్, ప్రవీణ్, మధు నందన్ బాగా నటిస్తున్నారు. హరి మంచి సంగీతం అందిస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రీకరిస్తున్న మాస్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాపై పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు ఆనంద్‌రెడ్డి. ‘‘కామెడీ చిత్రమిది. మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలో భాగం కావడం హ్యాపీ. నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు లక్ష్మీ రాయ్. ‘‘నన్ను నమ్మిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. ప్రేక్షకులను నవ్వించడానికి చేసే ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు కిశోర్. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, ప్రవీణ్, మధు నందన్, డీఓపీ వెంకట్, కిశోర్, పూజిత, పంకజ్ తదితరులు పాల్గొన్నారు. -
మీకూ చిల్లర కావాలా: హీరోయిన్
అమృత్ సర్: పెద్ద నోట్ల రద్దుతో చిల్లర దొరక్క గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందులను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డిసెంబర్ నెల ప్రారంభమవడంతో ఈ కష్టాలు మరీ పెరిగిపోయాయి. బ్యాంకులో డబ్బున్నా చేతిలో చిల్లిగవ్వలేక సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏటీఎం క్యూలలో గంటల తరబడి ప్రయత్నించి డబ్బు(రూ. 2000) దొరికినా వాటిని విడిపించడం మరో సాహసమే అవుతోంది. ఇలాంటి సమయంలోనే దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్, తన స్నేహితురాలుతో కలిసి పంజాబ్‌లోని అమృత్ సర్‌లో చక్కర్లు కొడుతోంది. అంతేనా ఏకంగా రూ.10 నోట్లతో చేసిన దండలను లక్ష్మీరాయ్, తన స్నేహితురాలు హారంగా ధరించి.. మనీ హై తో హనీ హై అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు తీసుకు వచ్చే నోట్ల రద్దు నిర్ణయంతో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా చిల్లరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నటి లక్ష్మీరాయ్ పేర్కొంది. అంతేనా చిన్న నోట్ల దండలతో అలంకరించుకుని మరీ మీకూ చిల్లర కావాలా అంటూ...సరదాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. -
అధర్వ నుంచి లక్ష్మీరాయ్ అవుట్
సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు ఝలక్ ఇస్తుంటారు. అందుకు విరుద్ధంగా ఇరుంబు కుదిరై చిత్ర దర్శక నిర్మాతలు నటి లక్ష్మీరాయ్‌కు షాక్ ఇచ్చారు. పరదేశి చిత్రం తర్వాత యువ నటుడు అధ్వర్య నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి యువరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బైక్ రేస్ క్రీడాకారిణిగా ముఖ్యపాత్రలో నటి లక్ష్మీరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రం కోసం ఆమె మోటార్ బైక్ డ్రైవింగ్‌లో శిక్షణ కూడా పొందారు. చిత్ర షూటింగ్ అధిక భాగం పూర్తయింది. అధర్వ, ప్రియా ఆనంద్ మధ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. అయినా లక్ష్మీరాయ్‌కి చిత్ర యూనిట్ నుం చి షూటింగ్ కోసం పిలుపు రాలేదు. ఈ విషయమై యూనిట్ వర్గాలను విచారించగా ఆమె చిత్రంలో నటించడం లేదని తెలిపారు. ఈ సమాచారంతో లక్ష్మీరాయ్ షాక్‌కు గురయ్యారు. ఇరుంబు కుదిరై చిత్రం నుంచి తొలగించిన విషయం గురించి ఆమెకు ఎలాంటి సమాచారం లేదట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతోందట లక్ష్మీరాయ్. -
అమ్మ స్వీట్స్ మిస్సవుతున్నా
దీపావళి సందర్భంగా అమ్మ తయారు చేసే స్వీట్స్ తినే యోగం ఈసారి తనకు లేదని లక్ష్మీరాయ్ పేర్కొంది. ఈ భామ కొంచెం విరామం తర్వాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం అరణ్మనై. సుందర్.సి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియా మరో ఇద్దరు హీరోయిన్లు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ దీపావళి రోజునా అరణ్మనై షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని చెప్పింది. ప్రతి ఏడాదీ దీపావళికి ఇంటి దగ్గరే ఉండేదానినని తెలిపింది. ఈ సందర్భంగా అమ్మ తయూరు చేసే రకరకాల స్వీట్స్ తృప్తిగా తినే దానినని పేర్కొంది. ఈ సారి అరణ్మనై షూటింగ్ కారణంగా అమ్మ స్వీట్స్ తినే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే దర్శకులు సుందర్.సి దీపావళి సందర్భంగా యూనిట్ అందరికీ స్వీట్స్ పంచుతానన్నారని చెప్పింది. మరో ఆనందం ఏమిటంటే అరణ్మనై చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా తన పాత్రకు అధిక ప్రాముఖ్యమని వివరించింది. -
లక్కీ లక్ష్మీరాయ్