మహేశ్‌ బాబు భావోద్వేగం.. ఆరోగ్యంగా ఉండాలన్న భూమిక | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : మహేశ్‌ బాబు భావోద్వేగం.. ఆరోగ్యంగా ఉండాలన్న భూమిక

Published Sat, May 22 2021 2:26 PM | Last Updated on Sat, May 22 2021 4:39 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం పట్ల మహేశ్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో స్పెషల్‌ బాండింగ్‌ ఉందంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.
  • సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఓ ఫోటోని షేర్‌ చేసింది నటి భూమిక
  • బ్లాక్‌ డ్రైస్‌లో అదరగొడుతన్న శివాత్మిక
  • ఇంట్లోనే గడుపుతూ ఆరోగ్యంగా ఉండడంటున్న అమిషాపటేల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement