అరుదైన ఫోటో షేర్‌ చేసిన నమ్రత, డాడీ డైనోసార్‌ అంటున్న విష్ణు | Social Halchal Of Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : అరుదైన ఫోటో షేర్‌ చేసిన నమ్రత, డాడీ డైనోసార్‌ అంటున్న విష్ణు

Published Sat, May 1 2021 12:58 PM | Last Updated on Sat, May 1 2021 3:25 PM

Social Halchal Of Celebrities Interesting Social Media Posts - Sakshi

  • ఇంట్లోనే సేఫ్‌గా ఉండి తన సినిమా చూడండి అంటూ.. వకీల్‌సాబ్‌ సినిమా చూస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకంది అనన్య నాగళ్ల. వకీల్‌ సాబ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే.
  • బేబీ అండ్‌ డాడీ డైనోసర్‌ అంటూ కుమారుడి బుగ్గలు కొరుకూ ఫోటోని బంధించి అభిమానులతో పంచుకున్నాడు మంచు విష్ణు
  • భర్త మహేశ్‌ బాబు, కొడుకు గౌతమ్‌తో కలిసిన దిగిన అరుదైన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది నమ్రతా శిరద్కర్‌
  • అజిత్‌కు బర్త్‌డే విషెష్‌ చెప్తూ తనతో దిగిన ఫోటోని షేర్‌ చేసుకుంది హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌
  • తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో షేర్‌ చేసింది బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ 

రీతూ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement