- అంతర్జాతీయ కుటుంబం దినోత్సవం సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది అలానాటి హీరోయిన్ మీనా
- యాంకర్ అనసూయకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా అనసూయ, శ్రీముఖితో కలిసి ఉన్నఫోటోని షేర్ చేశాడు.
- బ్లాక్ అండ్ వైట్ ఫోటోలతో షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది ‘జాతిరత్నాలు’ఫేమ్ ఫరియా అబ్దుల్లా
- అప్సరరాణి ఇన్‌స్ట్రాగ్రామ్ ఫాలోవర్సు్ 200kకి చేరింది. ఈ సందర్భంగా లవ్ యూ ఆల్ అంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.
- బ్లాక్ టాప్‌లో అదరగొడుతున్న యాంకర్ విష్ణుప్రియ
సోషల్ హల్‌చల్ : లవ్ యూ అన్న అప్సర.. నవ్వులు చిందించిన నాగబాబు
Published Sat, May 15 2021 3:09 PM | Last Updated on Sat, May 15 2021 4:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment