ఫోన్‌ చేయాల్సిన నంబర్‌: 94400 46567 | - | Sakshi
Sakshi News home page

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌: 94400 46567

Published Sat, Mar 22 2025 1:14 AM | Last Updated on Sat, Mar 22 2025 1:09 AM

సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు

నారాయణపేట: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మితో శనివారం ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్‌ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది.

నేడు డీఎంహెచ్‌ఓతో ‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌: 94400 465671
1/1

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌: 94400 46567

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement