
నెలకు ఎంత సంపాదిస్తే మీరు రిచ్ అనుకుంటారు? పరిస్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి.. సంపాదన ఎక్కువో, తక్కువో ఉండటం కామనే. మరి మన దేశంలో నెలకు వివిధ స్థాయిల్లో సంపాదిస్తున్నవారు.. తాము ఏ కేటగిరీలోకి (పూర్, మిడిల్ క్లాస్, రిచ్.. ఇలా) వస్తామని భావిస్తున్నారో తెలుసా? ఇటీవల విడుదలైన ‘యూగవ్– మింట్– సీపీఆర్ మిల్లినియల్ సర్వే’లో దీనిపై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. నెలకు రూ.30 వేల నుంచి రూ.4లక్షల దాకా సంపాదిస్తున్నవారిని ప్రశ్నించి ఈ నివేదికను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment