Updates..
► తమిళనాడు ఎంపీ సురేష్ వ్యాఖ్యలపై రాజ్యసభలో ఖర్గే సీరియస్ కామెంట్స్. రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేయాలని ఎవరైనా మాట్లాడితే సహించబోము. అలా మాట్లాడిన వారు ఎవరైనా సరే. భారత్ అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక్కటే.
#WATCH | Congress president and LoP Rajya Sabha Mallikarjun Kharge speaks on Congress MP DK Suresh's "...forced to demand a separate country" statement.
— ANI (@ANI) February 2, 2024
"...If anyone speaks about breaking the country, we will never tolerate it - irrespective of whichever party they belong to.… pic.twitter.com/LuR3cNjXaT
► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి.
►లోక్‌సభ నుంచి ఇండియా కూటమి సభ్యుల వాకౌట్
►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
►లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం
►భారత కూటమి నేతలు పార్లమెంటులో జార్ఖండ్ సమస్యను లేవనెత్తాలని నిర్ణయం.
► రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలలో చర్చ జరుగనుంది.
► నేడు రాజ్యసభలో పలు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► మత్స్యకారుల సంక్షేమ కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు
► మత్స్య పరిశ్రమ రంగం అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహకం, మత్స్యకారుల సంక్షేమం కోసం చర్యల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని బిల్లు
► సాక్షుల రక్షణ కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్న ఎంపీ నిరంజన్ రెడ్డి
► క్రిమినల్ కేసుల్లో సాక్షుల రక్షణ కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు కోసం బిల్లు
► నేడు ఇండియా కూటమి పార్లమెంటరీ పార్టీ సమావేశం
► ఉదయం 10 గంటలకు ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్‌లో సమావేశం
► పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment