నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై శాస్త్రవేత్త డాక్టర్ బీఎన్ రావు, జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమశాఖ అధికారి బీవీ రమణ మంగళవారం సద స్సు నిర్వహించారు. వేసవిలో నీటి యాజమా న్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. మొదటి సంవత్సరం నుంచి 30 నెలల వరకు వచ్చిన పూత, గెలలు తొలగించాలని తెలిపారు. డైరీలో సూచించినట్లు తప్పనిసరిగా మొక్కలకు పోషకాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూ మయ్య, రాంచందర్, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు చిన్న రామయ్య, హార్టికల్చర్ అధికారులు జావీద్‌పాషా, మౌనిక, ఏఈవోలు గణేశ్, భాగ్యలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ఆయిల్‌పాం సాగుపై సదస్సు
Mar 26 2025 12:11 AM | Updated on Mar 26 2025 12:13 AM
Advertisement
Related News By Category
-
మద్యానికి దూరం.. చారిగాం
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో చారిగాం గ్రామం ఉంది. ఈ గ్రామంలో 234 మంది జనాభా, 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారంతా మద్యపాన నిషే ధానికి కట్టుబడి ఉంటున్నారు. గ్రామంలో...
-
ఆర్జీయూకేటీలో ముగిసిన ఓరియంటేషన్
బాసర: ఆర్జీయూకేటీ బాసరలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ప్రత...
-
ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది
మా తాతల కాలం నుంచి గ్రామంలో ఎవరూ మద్యం సేవించరు. అదే ఆచారం ఇప్పటి వరకూ కొనసాగుతోంది. గ్రా మంలో అందరం కలిసి మెలిసి ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఇక్కడే అందరం కలిసి ప రిష్కరించుకుంటాం. ఆంజనేయ స్వామి గు డిలో పూ...
-
మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
లోకేశ్వరం: గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళకు మాయమాటలు చెప్పి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించిన ఘటన గురువారం మ ధ్యాహ్నం మండలంలోని వాస్తాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్...
-
డయల్ 100 దుర్వినియోగం చేసిన ఒకరి అరెస్ట్
నిర్మల్‌టౌన్: డయల్ 100కు పలుమార్లు కాల్చేసి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసిన ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ...
Related News By Tags