సర్వీస్‌ బుక్‌లో వివరాలు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ బుక్‌లో వివరాలు నమోదు చేయాలి

Apr 3 2025 1:01 AM | Updated on Apr 3 2025 1:01 AM

సర్వీస్‌ బుక్‌లో వివరాలు నమోదు చేయాలి

సర్వీస్‌ బుక్‌లో వివరాలు నమోదు చేయాలి

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీలు, ప్రమోషన్లలో ప్రత్యేక కేటగిరి వాడుకున్న ఉపాధ్యాయుల సర్వీస్‌ వివరాలను వారి సర్వీస్‌ బుక్‌లలో న మోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుధవారం డీఈవో రామారావుకు వినతిపత్రం ఇచ్చారు. ఉపాధ్యాయుల సర్వీస్‌కు సంబంధించిన ప్రత్యేక కేటగిరి, భార్యాభర్తల కేటగిరి, ప్రమోషన్‌ వద్దని నాట్‌ విల్లింగ్‌ ఇచ్చిన వారి పూర్తి వి వరాలు సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంతో అర్హత కలిగిన ఇతర ఉపాధ్యాయులకు వచ్చే బ దిలీలు, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుంద న్నారు. విచారణ చేపట్టి ఉపాధ్యాయుల పుస్తకంలో నమోదు చేయిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. జి ల్లా అధ్యక్షుడు రాజేశ్‌నాయక్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement