ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Apr 7 2025 10:18 AM | Updated on Apr 7 2025 10:18 AM

ఘనంగా

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

డిచ్‌పల్లి/ ఇందల్వాయి/ ధర్పల్లి/ మోపాల్‌/ సిరికొండ: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాలను ఆవిష్కరించారు. డిచ్‌పల్లిలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్‌, వెంకటరమణ, సతీశ్‌రెడ్డి, నాయకులు రవీందర్‌గౌడ్‌, శ్యాంరావు, శ్రీనివాస్‌ గౌడ్‌, రమణ, విఠల్‌, సురేశ్‌, గంగారెడ్డి పాల్గొన్నారు. ఇందల్వాయిలో పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కన్నె చిన్ను, నాయుడు రాజన్న, కుంట మోహన్‌ రెడ్డి, విష్ణు, భగత్‌ సింగ్‌, కేపీ రెడ్డి, సక్కీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లిలో బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌, పాల్ది గంగాదాస్‌, కర్క రంగారెడ్డి, పెంటన్న, మహేశ్‌, గంగాధర్‌, శ్రీకాంత్‌, నరేశ్‌, గణేశ్‌, సురేశ్‌, విఠల్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 5వ డివిజన్‌ బోర్గాం(పి)లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ యువ నాయకుడు దండు శ్రీకాంత్‌, రాజశేఖర్‌రెడ్డి, యాదల నరేశ్‌, తోట శాస్త్రి, గణేశ్‌ రెడ్డి, శివ శంకర్‌, రచ్చ ఆనంద్‌, సునీల్‌కుమార్‌, చంద్రకాంత్‌రెడ్డి, కల్లెడ గంగాధర్‌, రాకేశ్‌ గౌడ్‌, వెంకన్న, కల్లెడ సాయివర్ధన్‌ పాల్గొన్నారు. సిరికొండలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండలాధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, రామస్వామి, నక్క రాజేశ్వర్‌, లింబాగౌడ్‌, బాబురా వు, కిరణ్‌, రంజిత్‌రెడ్డి, లింబాద్రి, ప్రభాకర్‌, రాజేందర్‌, మారుతి, అజయ్‌, ఒడ్డెన్న పాల్గొన్నారు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 1
1/3

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 2
2/3

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం 3
3/3

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement