జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ అండర్–19 విభాగంగాలో బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని డీపీ అకాడమీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సంబంధిత ప్రతినిధి నిమయి చరణ దాస్ వెల్లడించారు. ఈ పోటీలలో 94 మంది బాల బాలికలు పాల్గొంటారన్నారు. 15 మంది పర్యవేక్షిస్తారన్నారు. పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్రలో పలు ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లు, వారితో వచ్చిన సహాయకులకు వసతి, భోజన సౌకర్యాలు అకాడమి కల్పిస్తోందన్నారు. సమావేశంలో డీపీ అకాడమీ సభ్యులు దేవ దత్త దాస్, సుభ్రత కుమార్ పండ, గౌరీ పట్నాయక్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
నేటినుంచి బ్యాడ్మింటన్ పోటీలు
Mar 29 2025 12:46 AM | Updated on Mar 29 2025 12:44 AM
Advertisement
Related News By Category
-
అక్టోబర్‌లో సీఐటీయూ జిల్లా మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సోంపేటలో అక్టోబర్‌లో జరిగే సీఐటీయూ జిల్లా 12వ మహాసభలు విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివా...
-
అక్కుపల్లి తీరం
అభివృద్ధికి దూరం.. ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా శివసాగర్ బీచ్ ● కోట్లాది రూపాయల నిధులు నీటిపాలు వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రాల్లో అక్కుపల్లి శివసాగర్ బీచ్ ఒకటి...
-
మహిళల పాలిట శాపంగా కూటమి పాలన
● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా న్ని చంద్రబాబు ప్రభుత్వం మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసి గుడి, బడ...
-
సిబ్బంది కొరత
రవాణా శాఖలో.. ● కీలక ఏవో, ఆర్టీవో పోస్టులు ఖాళీ ● డీటీసీపైనే పనిభారం ● క్షేత్రస్థాయి తనిఖీలపై ప్రభావం శ్రీకాకుళం రూరల్: జిల్లా ఉప రవాణా శాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏఓ, ఆర్టీఓ ...
-
మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభం
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఆదివారం మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా మాజీ సైనికుల సంక్షేమ శాఖ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం సైనిక విధుల్లో ఉన్న వా...
Related News By Tags