Rajasthan Cabinet Reshuffle: All Rajasthan Cabinet Ministers Resign before CM Ashok Gehlot
Sakshi News home page

రాజస్థాన్‌ సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా

Published Sat, Nov 20 2021 7:51 PM | Last Updated on Sat, Nov 20 2021 8:24 PM

All Rajasthan Ministers Resign Ahead of Cabinet Reshuffle - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ అదిష్టానం మంత్రి వర్గ జాబితా పంపనున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement