రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ | Anushka Shetty and Naveen Polishetty film to hit theatres on August 4 | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

Published Tue, Jul 4 2023 3:20 AM | Last Updated on Tue, Jul 4 2023 3:20 AM

Anushka Shetty and Naveen Polishetty film to hit theatres on August 4 - Sakshi

అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్  పోలిశెట్టి ల చేశారు మేకర్స్‌. చెఫ్‌ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్‌ కమెడియన్  సిద్ధుపాత్రలో నవీన్  పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement