రెండో ర్యాంకర్‌ జబర్‌పై సబలెంకా పైచేయి | Aryna Sabalenka Surprises Ons Jabeur At WTA Finals | Sakshi
Sakshi News home page

WTA Finals: రెండో ర్యాంకర్‌ జబర్‌పై సబలెంకా పైచేయి

Published Wed, Nov 2 2022 10:40 AM | Last Updated on Wed, Nov 2 2022 10:41 AM

Aryna Sabalenka Surprises Ons Jabeur At WTA Finals - Sakshi

మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌) శుభారంభం చేసింది. టెక్సాస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ‘ట్రేసీ ఆస్టిన్‌’ గ్రూప్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌లో సబలెంకా 3–6, 7–6 (7/5), 7–5తో రెండో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా)పై సంచలన విజయం సాధించింది.

మరో లీగ్‌ మ్యాచ్‌లో ఐదో ర్యాంకర్‌ మరియా సాకరి (గ్రీస్‌) 7–6 (8/6), 7–6 (7/4)తో జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. ఈ టోర్నీలో టాప్‌–8 ర్యాంకర్లు పాల్గొంటున్నారు.
చదవండిFIFA World Cup: పాల్‌ పోగ్బా దూరం.. ఫ్రాన్స్‌ ఆశలు ఆవిరేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement